హైదరాబాద్:విజయవాడ శారదా కాలేజీ విద్యార్థిని శ్రీలక్ష్మిహత్య కేసులో నిందితుడుమనోహర్ను మరో మూడు రోజుల పాటుహైదరాబాద్లోనే ఉంచే అవకాశంఉంది. లై డిటెక్టర్ పరీక్షలనిర్వహణకు మనోహర్నుహైదరాబాద్కు తరలించారు.
తానుశ్రీలక్ష్మిని కావాలని చంపలేదని, ఆవేశంలోఅనుకోకుండా హత్య చేశాననిమనోహర్ అంటున్నాడు. విజయవాడశారదా కాలేజీలో శ్రీలక్ష్మి అనే యంసిఎవిద్యార్థినిని మనోహర్ ఘాతుకంగాహత్య చేశాడు. హత్యానంతరంఅతడు పరారీలో వున్నాడు. మనోహర్అరెస్టుకు మహిళా సంఘాలు, విద్యార్థిసంఘాలు ఆందోళనకు కూడా దిగాయి.ఎట్టకేలకు పోలీసులు మనోహర్నుచెన్నైలో పట్టుకున్నారు.