వార్‌అమరవీరుల స్థూపాల ఆవిష్కరణ

ప్రజాగాయకుడు గద్దర్‌, ప్రజాకళామండలి కళాకారుడుప్రసాదరావు విప్లవ గీతాలు ఆలపిస్తూప్రదర్శనలిచ్చారు. వరంగల్‌ జిల్లాతరాలపల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించినకౌముది, మరో పదకొండు మందిఅమరవీరుల స్థూపాలను కూడాఆవిష్కరించారు. పైడిపల్లిలో కూడాఅమరవీరుల స్థూపాల ఆవిష్కరణ జరిగింది. ఈగ్రామాల్లో గద్దర్‌ పాటలు పాడుతూప్రదర్శనలివ్వగా,వరవరరావు, తదితరులుప్రసంగాలు చేశారు. పీపుల్స్‌వార్‌వర్ధిల్లాలి, నూతన ప్రజాస్వామికవిప్లవం వర్ధిల్లాలి, అమర వీరులకుజోహర్లు అంటూ నినాదాలు చేశారు.మొగిలిచర్ల నుంచి బహిరంగ సభజరిగే యనమాముల మార్కెట్‌ యార్డువరకు ర్యాలీ జరిగింది. దారి పొడుగునావిప్లవ నినాదాలు, విప్లవ పాటలువినిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+