గుడ్డిగుర్రం వరవరరావా మాట్లాడేది?:సత్యమూర్తి

మాదాపూర్‌భూములపై అసెంబ్లీలో రగడ

హైదరాబాద్‌: హైదరాబాద్‌సమీపంలోని మాదాపూర్‌ భూములవ్యవహారంపై సోమవారంశాసనసభలో గందరగోళంచెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులమధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.

అత్యంతవిలువైన మాదాపూర్‌లోని భూములనుగత తెలుగుదేశం ప్రభుత్వంనామమాత్రపు రేట్లకు కొన్ని సంస్థలకుదారాదత్తం చేసిందని కాంగ్రెస్‌సభ్యులు ఆరోపించారు. దీనికితెలుగుదేశం సభ్యుడుచెన్నమనేని రాజేశ్వరరావుప్రతిస్పందిస్తూ - ఈ భూముల మార్పిడులపైన్యాయవిచారణకు ఆదేశించాలనిడిమాండ్‌ చేశారు. అయితే ఈవ్యవహారంపై మంత్రివర్గఉపసంఘం సమీక్ష జరుపుతోందనిరెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు చెప్పారు.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీని అభివృద్ధిపరిచే ఉద్దేశంతో భూములను ఇచ్చామని,ఇందులో ఏ విధమైన అవకతవకలులేవని, రోజూ ఏదో విషయంపై తమ మీదఆరోపణలు చేస్తూ వెళ్లే బదులు న్యాయవిచారణకు ప్రభుత్వంఆదేశించుకోవచ్చునని నారాచంద్రబాబు నాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+