పోతేపోవచ్చు: టిఆర్‌యస్ మాటపై జీవన్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)తమ పార్టీతో తెగదెంపులుచేసుకోవాలంటే చేసుకోవచ్చుననికరీంనగర్ జిల్లా జగిత్యాలశాసనసభ్యుడు టి. జీవన్ రెడ్డిఅన్నారు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంనుంచి తప్పుకునే ఆలోచనచేస్తున్నామని టి ఆర్‌యస్‌శాసనసభ్యుడు మందాడిసత్యనారాయణ రెడ్డిమంగళవారం నాడు చేసినప్రకటనపై జీవన్ రెడ్డిబుధవారంనాడు తీవ్రంగాప్రతిస్పందించారు.
ప్రభుత్వఏర్పాటు జరగగానే రెండో రాష్ట్రాలపునర్విభజన కమీషన్ (రెండో ఎస్సార్సీ)కిటిఆర్‌యస్ అంగీకరించి వుంటే ఇప్పటికేఒక నిర్ణయం జరిగి వుండేదని,టిఆర్‌యస్ మొండిపట్టు వల్ల జాప్యంజరిగిందని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీనిటిఆర్‌యస్ గుడ్డిగా వ్యతిరేకించిందనిఆయన అన్నారు. "భార్యాభర్తలువిడిపోరండి, విడిపోతారా? అని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications
