టిఆర్‌యస్‌వెళ్లిపోతానంటే సరే: ఎఐసిసి
తిరుపతి:తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)కికళ్లెం వేసే రాష్ట్ర కాంగ్రెస్‌నాయకుల చర్యలను అఖిల భారతకాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యదర్శిజయకుమార్ సమర్థించారు. ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచిటిఆర్‌యస్ వైదొలుగుతామంటేతమకు అభ్యంతరం లేదని ఆయనసోమవారం విలేకరుల సమావేశంలోఅన్నారు.
మిత్రపక్షాలకుతాము తగిన గౌరవం ఇస్తున్నామని,దాన్ని కాదని టిఆర్‌యస్ నాయకులువెళ్లిపోతామంటే అది వారి ఇష్టమని ఆయనఅన్నారు. తెలంగాణ, పులిచింతల వంటివివిధ విషయాలపై రాష్ట్రంలోని సీనియర్‌కాంగ్రెస్ నాయకులు విభిన్న వైఖరులనువ్యక్తం చేయడాన్ని కూడా ఆయనసమర్థించారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ ఎక్కువని, జి. వెంకటస్వామి,నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చింతామోహన్ వంటివారు సీనియర్‌నాయకులని, సిడబ్ల్యుసి సభ్యులని,అందువల్ల వారు మాట్లాడవచ్చునని,వారు నేరుగా సోనియా గాంధీతోనూచెప్పకోవచ్చునని ఆయన అన్నారు.











Click it and Unblock the Notifications