జిఇ బిపివోనుయాభైకోట్ల డాలర్లకు కొన్న ఓఖిహిల్
కడప:తెలుగుదేశం అనంతపురం జిల్లాపెనుకొండ శాసనసభ్యుడు పరిటాలరవీంద్రపై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డికుమారుడు వై.యస్. జగన్మోహన్‌రెడ్డి పరువు నష్టం దావా వేశారు.ఒక తెలుగు దిన పత్రిక యాజమాన్యంపైకూడా ఆయన పరువు నష్టం దావా దాఖలుచేశారు.
చిన్నవాడిననికూడా చూడకుండా తనపై ఆరోపణలతోకూడా వార్తలను ఆ పత్రిక రాసిందనిజగన్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చిన తర్వాత తానుకేవలం ఇరవై రోజులు మాత్రమేహైదరాబాద్‌లో ఉన్నానని, మిగతాకాలమంతా తాను తన వ్యాపారంలోతలమునకలవుతూ ఉన్నానని ఆయనవివరణ ఇచ్చారు. బహిరంగ క్షమాపణచెప్తే తాను వేసిన దావాలనుఉపసంహరించుకుంటానని ఆయనచెప్పారు.జగన్మోహన్‌రెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పుఉన్నదని పరిటాల రవీంద్ర ఇటీవలఆరోపించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా అనంతపురం జిల్లాలోహత్యలకు పాల్పడుతున్న జనరక్షకసమితి వెనక జగన్మోహన్ రెడ్డివున్నారని కూడా ఆయనఆరోపించారు.











Click it and Unblock the Notifications