తూగో జిల్లాకు వైఎస్‌వరాలు, రుడా ఏర్పాటు
రాజమండ్రి:రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(రుడా)ని త్వరలో ఏర్పాటు చేస్తామనిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిసోమవారం ఉదయం ప్రకటించారు.తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీసమావేశంలో ప్రసంగించిన ఆయన ఆ జిల్లామీద అపారమైన ప్రేమనుకురిపించారు.
తన సొంత జిల్లా కడపతర్వాత తనకు అత్యంతఇష్టమైన జిల్లా తూర్పు గోదావరేననిఆయన చెప్పారు. గత ఎన్నికల్లోకాంగ్రెస్ అధికారంలోకి రావడంలోతూర్పుగోదావరి జిల్లా పాత్ర కీలకమనిఆయన అన్నారు. దేవుడి మీద భారంవేసి ప్రాజెక్టులకు శంఖస్ధాపన చేస్తున్నామని, పూర్తి చేయగలమన్ననమ్మకం ఉందని రాజశేఖరరెడ్డిఅన్నారు. జిల్లా రైతులకు రబీ పంటకుగోదావరి నీళ్ళు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications