పెట్రోడీజిల్‌ధరల పెంపుపై ఆందోళనలు
హైదరాబాద్:పెట్రో డీజిల్ ధరల పెంపుపై సోమవారంకూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలుకొనసాగాయి. ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ వివిధ జిల్లాల్లో వినూత్న నిరసనతెలియజేసింది. శ్రీకాకుళం జిల్లాలోతెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీనిర్వహించింది.
ఎన్నికలముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలోకాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనిశ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు తమ్మినేని సీతారాంవిమర్శించారు. నిత్యావసర సరులధరలు నానాటికీ పెరుగుతున్నాయనిఆయన అన్నారు. పెంచిన పెట్రో డీజిల్‌ధరలను వెంటనే ఉపసంహరించాలనిఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కడప,విశాఖపట్నం జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకార్యకర్తలు ఆందోళనలుచేశారు.











Click it and Unblock the Notifications