జైలు గదిలోనేజయేంద్ర పూజలు
చెన్నై:జయేంద్రసరస్వతిని వేలూరు సెంట్రల్ జైలులో ఒకమామూలు ఖైదీలా బంధించారు. అయితేఆయనకు కొద్ది వెసులుబాటుగా సి బ్లాకులోనిప్రత్యేక గదిని కేటాయించి బయటముగ్గురు గార్డులకు కాపాలా ఉంచారు.జయేంద్ర సరస్వతి ఉదయం రెండుసార్లు జైలు గదిలోనే పూజలు నిర్వర్తించారు.
మధ్యాహ్నం పెరుగన్నం తిన్నారు.ఆయన గదిలో మంచం, రెండు దుప్పట్లుఏర్పాటు చేశారు. జైలులోని ఆయన గ దిలోకిఎవరినీ అనుమతించడం లేదు.ఆయనను ఏదైనా ఆశ్రమంలోనిర్బంధించాలన్న ఆయన తరఫు న్యాయవాది వినతిని కోర్టు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications