బాలల చిత్రాలకుప్రోత్సహకాలు: వైయస్
హైదరాబాద్:బాలల చలనచిత్రాలకు ప్రభుత్వం మరిన్నిప్రోత్సాహకాలు ఇస్తుందని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిచెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటైనబాలల చలన చిత్రోత్సవాలను ఆయనఆదివారం బాలల దినోత్సవం సందర్భంగాప్రారంభించారు.
పిల్లల్లోనైతిక విలువలు పెంపొందించే సినిమాలుతీయాలని ఆయన సినీ ప్రముఖులను కోరారు.హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిపిల్లల చలన చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేస్తేప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందనిఆయన చెప్పారు. పిల్లల్లో సామాజికఅవగాహనను పెంపొందించే సినిమాలుతీయాలని కూడా ఆయన విజ్ఞప్తిచేశారు.











Click it and Unblock the Notifications
