వైఎస్ పాలనకు ఆజాద్‌ప్రశంస
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిఆరు నెలల పాలన భేషుగ్గా ఉందని కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కితాబు ఇచ్చారు.పదేళ్ళ తర్వాత కేంద్రంలోను, రాష్ట్రంలోనుకాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగాఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారలోకివచ్చిన మొదటి నెలలోనే రౌతులకు ఉచితవిద్యుత్, ముస్లింలకు రిజర్వేషన్ల వంటిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని ఆజాద్‌చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపైన్యాయస్ధానాలు, ప్రభుత్వం తమ పనితాము చేసుకుపోతున్నాయని ఆయన అన్నారు.నీటి పాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వశ్రద్ధను ఆయన ప్రశంసించారు.












Click it and Unblock the Notifications