ఇరిగేషన్‌కాంట్రాక్టులపై చంద్రబాబు ధ్వజం
హైదరాబాద్:నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లవిషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంఅనుసరిస్తున్న వైఖరిని తెలుగుదేశంఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారంతీవ్రంగా విమర్శించారు. నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శర్మనీతి బాహ్యంగా వ్య్వవహరించారనిఆయన దుయ్యబట్టారు. తాను చేసినపనులను ఆయన నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారని విమర్శించారు.
ఇటువంటి అధికారిని అదే శాఖలోకొనసాగించడంపై ఆయన వైఎస్‌ప్రభుత్వాన్ని తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.శర్మ ఐఎఎస్ అధికారిగా అనర్హుడని చంద్రబాబు అన్నారు. కాంట్రాక్టర్లురింగ్‌గా ఏర్పడడానికి వీలుగా కాంగ్రెస్ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లుకుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications