స్వామి కస్టడీకేసు సోమవారానికి వాయిదా
చెన్నై:శంకర్‌రామన్‌హత్య కేసులో అరెస్టయిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికికాంచీపురం కోర్టు విధించిన మూడురోజుల పోలీసుకస్టడీని సవాలు చేస్తూ దాఖలైనపిటిషన్‌పై విచారణను మద్రాసుహైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
జయేంద్ర పోలీసు కస్టడీకి సంబంధించి ఇరుపక్షాలవాదనల వాదనలు విన్న జస్టిస్ వి. కనకరాజ్‌తీర్పును సోమవారానికి వాయిదావేశారు. కంచి పీఠాధిపతికి విధించినకస్టడీ గడువు కూడా సోమవారానికిపూర్తికానుంది. జస్టిస్ ఎకె రాజన్ శనివారం తనఆదేశాలను రిజర్వు చేశారు.












Click it and Unblock the Notifications