కెసిఆర్‌కు కార్మిక,సిబిసొరేన్‌కు బొగు

న్యూఢిల్లీ: టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుకుకార్మిక, ఉపాధి శాఖను కేటాయించారు. కొన్ని నెలలుగా శాఖలేని కేబినెట్‌ మంత్రుగాఉన్న కెసిఆర్‌కు ఈ శాఖను కేటాయిస్తున్నట్టురాష్ట్ర పతి శనివారం ఉత్తర్వు జారీ చేశారు. కేంద్రమాజీ మంత్రి, జెఎంఎం నేత శిబు సొరేన్‌కు తిరిగి కేంద్రమంత్రివర్గంలో స్ధానం కల్పించారు.

ఒకహత్యానేరంపై అరెస్టు అయినందునఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులోబెయిల్‌వచ్చినందువల్ల ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి చేర్చుకుని బొగు శాఖను కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+