కోర్టుకుహాజరైన బాలకృష్ణ,
హౖౖెదరాబాద్:తన ఇంట్లో కాల్పుల కేసులో విచారణకుసినీనటుడు బాలకృష్ణ సోమవారంమెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుటహాజరయ్యారు.
సుమారు ఐదు నెలలక్రితం బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాతబెల్లంకొండ సురేష్, జ్యోతిషుడుసత్యనారాయణ చౌదరిపై కాల్పులు జరిపినఅభియోగాన్ని బాలకృష్ణ ఎదుర్కొంటున్నారు.సాక్ష్యాలను తారుమారు చేశారన్నఅభియోగంపై బాలకృష్ణ భార్యససుంధర, కారు డ్రైవర్‌కనకయ్యపై కూడా కేసులు విచారణలోఉన్నాయి. సోమవారం బాలకృష్ణతో పాటువసుంధర కూడా కోర్టుకుహాజరయ్యారు. కేసు విచారణనున్యాయమూర్తి డిసెంబర్ పదిహేనుకువాయిదా వేశారు.బాలకృష్ణకేసు పూర్వపరాలు











Click it and Unblock the Notifications