రాధాకృష్ణన్‌పైహత్యాయత్నం కేసులో రఘు అరెస్టు
చెన్నై:రాధాకృష్ణన్‌పై హత్యా యత్నంకేసులో కంచికామకోటి ఉప పీఠాధిపతివిజయేంద్ర సరస్వతి సోదరుడు ఆర్.రఘును పోలీసులు లాంఛనంగా అరెస్టుచేశారు. అరెస్టుకు సంబంధించినమెమోను పోలీసులు చెన్నైలోని కేంద్రకారాగారంలో పోలీసులు రఘుకుఅందజేశారు
శంకరరామన్‌హత్య కేసులో రఘును పోలీసులు నిరుడుడిసెంబర్ 30వ తేదీన అరెస్టు చేశారు.అతను చెన్నైలోని కేంద్రకారాగారంలో ఉన్నారు. రిమాండ్ కోసంరఘును పోలీసులు రేపు నగరమెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేఅవకాశం ఉంది. రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం కేసులో కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి కూడానిందితుడే. రఘుపై, మఠం మేనేజర్‌సుందరేశ అయ్యర్‌పై పోలీసులు జనవరి22వ తేదీన గూండా యాక్టును నమోదుచేశారు.












Click it and Unblock the Notifications
