పెనుకొండ ఘర్షణలపై న్యాయవిచారణ: వైయస్
హైదరాబాద్: పెనుకొండ కాల్పులపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి న్యాయవిచారణకు ఆదేశించారు. పెనుకొండకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆయన హోం మంత్రి కె. జానారెడ్డిని, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్‌ను ఆదేశించారు. పెనుకొండకు అదనపు బలగాలను తరలించాల్సిందిగా ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications
