యుపిఎ ఉత్సవాలకు వామపక్షాలు దూరం?

న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపి ఎ) ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవాలకు తాము హాజరు కాబోమని వామపక్షాలు సూచనప్రాయంగా తెలియజేశారు. యుపి ఎ ప్రభుత్వ వార్షికోత్సవాలు ఈ నెల 22వ తేదీన జరుగుతాయి. కనీస ఉమ్మడి ప్రణాళికపై కొన్ని విభేదాలు ఉన్న కారణంగా ఈ వార్షికోత్సవాలకు దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకున్నాయి.

" అవి వారి ఉత్సవాలు. వారు జరుపుకుంటారు. కొన్ని విభేదాల కారణంగా వాటికి మేం హాజరు కాకపోవచ్చు అని సిపియం సీనియర్‌ నాయకుడు జ్యోతిబసు పార్టీ రెండు రోజుల పోలిట్‌బ్యూరో సమావేశానంతరం విలేకరులతో అన్నారు. అయితే యుపిఎ, వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 18వ తేదీన జరుగుతోందని, ఆ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+