హ్యాచరీలో మంటలు: నలుగురు దుర్మరణం

నెల్లూరు: నెల్లూరు జిల్లా టి.పి. గూడూరు మండలం వెంకన్నపాలెంలోని శరత్‌ హ్యాచరీలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. హ్యాచరీలో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు లేచాయి. గదిలో బ్లీచింగ్‌ పౌడర్‌ నిల్వ చేశారు. ఈ బ్లీచింగ్‌ పౌడర్‌కు మంటలు అంటుకోవడంతో హ్యాచరీ అంతా మంటలు లేచాయని చెబుతున్నారు. దీంతో అగ్ని ప్రమాదం తీవ్రత హెచ్చుగా ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+