బీహార్‌ అసెంబ్లీ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢిల్లీ: శాసనసభ రద్దును, అందుకు గవర్నర్‌ బూటా సింగ్‌ కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సును సవాల్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్‌ యునైటెడ్‌ (జెడియు), లోక్‌జనశక్తి ( ఎల్‌జెపి) మాజీ శాసనసభ్యులు మంగళవారంనాడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శాసనసభను రద్దు చేస్తూ హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన రాష్ట్రపతి ప్రకటనను కొట్టేయాలని వారు సుప్రీంకోర్టును కోరారు. పటిషన్‌ దాఖలు చేసివవారిలో రామేశ్వర్‌ ప్రసాద్‌ (బిజెపి), డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ ( ఎల్‌జెపి చీలిక వర్గం), రాం పర్వేష్‌ రాయ్‌ ( ఇండిపెండెంట్‌) ఉన్నారు. వీరందరూ రద్దయిన శాసనసభలో సభ్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+