దేవాదాయ శాఖలో 5గురి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో దేవాదాయ భూములను అక్రమంగా విక్రయించిన కేసులో 5గురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు తెలిపారు. తాను ప్రజాపథంలో ఉండగా ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ విషయంలో అధికారులు తనను తప్పుదారి పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమీషనర్‌ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) దర్యాప్తుతో పాటు శాఖాపరమైన విచారణ జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+