హైద్రాబాద్లోభారీవర్షాలు, కాలనీలు జలమయం
హైదరాబాద్:హుస్సేన్ సాగర్లో భారీగా నీరు చేరడంతో ట్యాంక్బండ్దిగువన ఉన్నకాలనీల, బస్తీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిమునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరిక జారీ చేసింది.బాలానగర్ లోతట్టు ప్రాంతంలోని చంద్రబాబునాయుడు కాలనీ నుంచి రెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకుతరలిస్తున్నారు. మెహిదీపట్నం వద్దటోలీచౌకిలో చెరువుకట్టతెగడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరుప్రవహిస్తోంది. మరో రెండు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖఅధికారులు ప్రకటించడంతో సహాయ పునరావాసచర్యలను ముమ్మరం చేశారు. నగరంలోడ్రైనేజి వ్యవస్ధఇప్పటికే అస్తవ్యస్ధమైంది. మల్కాజిగిరిచుట్టుపక్కల అనేక బస్తీలు, కాలనీలు ముంపునకుగురయ్యాయి.












Click it and Unblock the Notifications