రాష్ట్రమంతటావిస్తారంగా వర్షాలు
హైదరాబాద్:బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగారాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుకురుస్తున్నాయి. దీనితో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణలో మరోరెండు రోజులు వర్షాలు కురవనున్నట్టువాతావరణ శాఖ అధికారులు శనివారంఇక్కడ చెప్పారు. విజయవాడ ప్రకాశం బ్యారేజిలోకి వరదనీరు చేరడంతో నాగార్జున సాగర్ నుంచినీటినినిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోగోదావరి నది పరవళ్ళు తొక్కుతోంది.ఖమ్మం జిల్లా పాడేరు బిడ్జి వద్దఅత్యధికంగా 18 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది.శనివారం కోస్తా ఆంధ్ర,రాయలసీమలో కొద్ది పాటు వర్షాలుకురవగా తెలంగాణలో భారీగా వర్షాలుకురిశాయి.












Click it and Unblock the Notifications