నవీష్మూర్తిహత్య, రమణమూర్తి పరారీ
హైదరాబాద్:నిన్న ఉప్పల్లో ఒక ఇంట్లో లభ్యమైన శవాన్ని ఇంజినీరునవీష్ మూర్తిదిగా పోలీసులు గుర్తించారు. జనహర్ష రియల్ ఎస్టేట్అధిపతి రమణమూర్తితో నవీష్మూర్తికిరియల్ ఎస్టేట్ తగాదాలు ఉన్నాయి. నవీష్మూర్తి మృతదేహం జనహర్షమేనేజర్ ఇంట్లో లభ్యం కావడంతో పోలీసులురమణమూర్తి కోసం అన్వేషిస్తున్నారు.రమణమూర్తిఎక్కడున్నదీ ఇంకా ఆచూకీ తెలియలేదు.పదేళ్ళ క్రితం తానే జనహర్షరియల్ ఎస్టేట్ సంస్ధను స్ధాపించానని,రమణమూర్తిని భాగస్వామిగా చేర్చుకుంటే తనకుమోసం చేసి,సంస్ధను చేజిక్కించుకున్నాడని నవీష్మూర్తి వాదన. ఈ నేపధ్యంలో 2003 నవంబర్లోనవీష్మూర్తి ఇంటిమీదమహిళలతో రమణమూర్తి దాడి చేయించి,నవీష్మూర్తికి గుండు చేయించిఅర్ధనగ్నంగా ఊరేగించిన సంఘటనరాష్ట్రంలో సంచలనం సృష్టించింది.వీరిద్దరూ ఒకరి మీద ఒకరు కేసులుపెట్టుకున్నారు. ఇద్దరి మధ్య శత్రుత్వంకొనసాగుతున్ననేపధ్యంలో నవీష్ మూర్తి హత్యజరగడం, శవం జనహర్ష ఉద్యోగిఇంట్లోనే దొరకడంతో రమణమూర్తికోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications
