రెండో ఎస్సార్సీయ్యేశరణ్యం : వైఎస్
న్యూఢిల్లీ: ఎన్నికలకుముందు కాంగ్రెస్-తెలంగాణ రాష్ట్రసమితి మధ్య కుదిరిన ఒప్పందంలోరెండో ఎస్సార్సీ ప్రస్తావన ఉందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు.ఒప్పందంలో భాగంగా రెండో ఎస్సార్సీఏర్పాటుకు అంగీకరిస్తూ టిఆర్ఎస్ నాయకులుసంతకాలు చేశారని ఆయన మంగళవారం ఇక్కడ వెల్లడించారు.వివిధ అధికారిక కార్యమాలపై ఢిల్లీవచ్చిన ఆయన మంగళవారంకాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ను, ఆ తర్వాత కాంగ్రెస్అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకునిచర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంఏర్పడాలంటే రెండో ఎస్సార్సీయే శరణ్యమని ఆయన అన్నారు. వివిధఅంశాలపై సోనియాగాంధీతో వైఎస్గంటన్నర సేపు చర్చలు జరిపారు. మంత్రివర్గవిస్తరణపై సోనియాతో చర్చలు జరపలేదని ఆయనచెప్పారు.












Click it and Unblock the Notifications
