లాఠీచార్జిపై పోలీసులకు హక్కుల కమీషన్‌ నోటీసులు

హైదరాబాద్‌: సచివాలయం ఆవరణలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) పోలీసు లాఠీచార్జిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం తనంత తాను విచారణకు చేపట్టింది. ఈ సంఘటనపై సంఘం గురవారంనాడు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదిలావుంటే, బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా ఎబివిపి విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+