వోక్స్ వ్యాగన్ కేసులో రూ. 5 కోట్లు స్వాధీనం
హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కొంత ప్రగతి సాధించింది. వోక్స్‌వ్యాగన్ కోసం వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన 15 కోట్ల రూపాయల్లో ఐదు కోట్ల రూపాయలను సిబిఐ స్వాధీనం చేసుకుంది. వశిష్టవాహన్‌కు చెల్లించిన డబ్బులను ఆ సంస్థ డైరెక్టర్ అలగ్ రాజా జోసెఫ్ వి. జార్జ్‌కు ఇచ్చినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. బెంగుళూర్‌లోని జోసెఫ్ బ్యాంకు ఖాతా నుంచి సిబి ఐ ఐదు కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. అలగరాజా కోసం సిబిఐ విస్తృతంగా గాలిస్తోంది.












Click it and Unblock the Notifications
