గుత్ప ఎత్తిపోతలపై ఆసక్తికరంగా బహిరంగ చర్చ
నిజామాబాద్: గుత్ప ఎత్తిపోతల పథకంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. గుత్ప ఎత్తిపోతల పథకంపై ఆదివారం నిజామాబాద్‌లో బహిరంగ చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాయి. వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వ ప్రతినిధులు ఇబ్బందులు పడ్డారు. టెండర్లు దాఖలైన 8 నెలల ఆలస్యం చేసి టెండర్లు ఎందుకు తెరిచారని ప్రతిపక్షాలు ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రతినిధి సానా మారుతి వేసిన ప్రశ్నలకు ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ ప్రతినిధి సీతాపతి రావు, సానా మారుతి మధ్య వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications
