వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్‌లో చంద్రశేఖరరావు ప్రచార యాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖరరావు హెలికాప్టర్‌ ఉపయోగించనున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నందువల్ల ఈ ఎన్నికలను టిఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రంలో మంత్రి పదవులను వదులుకుంటే నష్టం జరుగుతుందని భావిస్తున్న ఆ పార్టీ యుపిఎ ప్రభుత్వంలో కొనసాగుతూనే తెలంగాణ రాష్ట్రం సాధనకు వ్యూహాత్మకంగా ప్రయత్నించాలని చంద్రశేఖరరావు యోచిస్తున్నట్టు తెలిసింది. రేపు శరద్‌పవార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లను చంద్రశేఖరరావు కలుసుకోనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X