నరేంద్ర బజారు భాష: కాంగ్రెస్
హైదరాబాద్: టిఆర్‌ఎస్ నాయకుడు నరేంద్ర భాష తెలంగాణ కాజ్‌ను దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. నరేంద్ర రౌడీలా వ్యవహరిస్తూ బజారు భాష మాట్లాడుతున్నారని కాంగ్రెస్ శాసన సభాపక్షం ఆరోపించింది. సత్తా ఉంటే ఎంపీగా మళ్ళీ గెలవాలని సవాలు చేసింది. నరేంద్ర ఒక బఫూన్ అని వ్యాఖ్యానించింది. నరేంద్ర కాంగ్రెస్ నాయకులపై చేసిన విమర్శలకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు.












Click it and Unblock the Notifications