హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గంటసేపు కురిసిన వర్షానికి మళ్ళీ పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వినాయక చవితి సెలవు రోజు కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తలేదు. విజయవాడలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. నెల్లూరులో భారీ వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.












Click it and Unblock the Notifications