బస్వారెడ్డి తొలగింపుపై స్టేకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బస్వారెడ్డి తొలగింపుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అవినీతి ఆరోపణలపై తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బస్వారెడ్డిని ప్రభుత్వం పదవి నుంచి బర్తరఫ్‌ చేసింది. బడ్జెట్‌ ఆమోదం లేకుండానే 2005 -2006 నిధులను బస్వారెడ్డి ఖర్చు పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అ బర్తరఫ్‌ను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+