సిపిఎం పరిణతిచెందిన పార్టీ: కేశవరావు
హైదరాబాద్:సిపిఎం పరిణతి గల పార్టీ అని, టిడిపికి మేలు చేసేచర్యలు తీసుకోబోదని పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావు వ్యాఖ్యానించారు.కొన్ని చోట్ల కాంగ్రెస్, సిపిఎంలమధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, దానివల్లపెద్ద నష్టం జరగబోదని ఆయనఅన్నారు. తెలంగాణ జాగరణ సేనప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకున్నంతవరకుఅభ్యంతరం ఏమీ ఉండదనికేశవరావు అన్నారు. తెలంగాణజాగరణ సేన శాంతియుతంగా నడుచుకోకపోతే తిప్పలు తప్పవనిఆయన చెప్పారు. అయితేశాంతియుతంగా పనిచేస్తామని ఒకసారి,తడఖా చూపిస్తామని మరోసారి టిజెఎస్‌అంటోందని ఆయన తప్పుబట్టారు. కర్నూలులో సిపిఎంతో పొత్తుకుదరకపోవడం దురదృష్టకరమని ఆయనవ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
