కృషి వెంకటేశ్వరరావు అప్పగింతకు ఏర్పాట్లు
నాగపూర్: భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు కుమారుడు జన్మించాడు. ద్రావిడ్ భార్య విజేత నాగపూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో మంగళవారంనాడు పుత్రుడికి జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు చెప్పాయి. విజేత తల్లిదండ్రులు నాగపూర్‌లో ఉంటారు. విజేత జన్మ ఇచ్చిన పుత్రుడు ఆరోగ్యకరగా ఉన్నట్లు ఆ వర్గాలు చెప్పాయి.
రాహుల్ ద్రావిడ్ తండ్రి, ఇతర సన్నిహిత బంధువులు తమ కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుడిని నర్సింగ్ హోమ్‌లో సందర్శించారు. ఈ సమయంలో ద్రావిడ్ తన సహచరి వెంట లేడు. అక్టోబర్ 14వ తేదీ నుంచి జరిగే ఆస్ట్రేలియాలను ఎదుర్కునేందుకు వరల్డ్ ఎలెవన్ జట్టులో సభ్యుడిగా సిడ్నిలో ఉండిపోయాడు.












Click it and Unblock the Notifications