కర్ణాటకలో రాష్ట్రపతి పాలనకు కాంగ్రెస్ డిమాండ్
బెంగళూరు: కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇక్కడ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ఎల్యేలు రాజ్ భవన్ లో గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ను కలిశారు. తాము ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని లిఖిత పూర్వకంగా గవర్నర్ కు తెలియజేశారు. మైనారిటీలో పడిన కుమారస్వామి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు గవర్నర్ ను కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితుల మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దానిపై న్యాయ నిపుణులతో గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.












Click it and Unblock the Notifications