గుజరాత్ లో స్వల్ప భూ ప్రకంపన
గాంధీనగర్ : గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో సోమవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8 గా నమోదైంది.దీనివల్ల ఇళ్ళకు కానీ, మనుషులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రాధమిక వార్తలను బట్టి తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో 2001లో భూకంపం సంభవించడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications