గుంటూరు జిల్లాలోనూ ముస్లిం ఉగ్రవాదం: జానా
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో కూడా తీవ్రవాదుల లింక్ లు ఉన్నట్టు హోంశాఖ మంత్రి జానారెడ్డి బుధవారం ఉదయం ఇక్కడ చెప్పారు. ప్రత్యేక నిఘా బృందాలు ఇప్పటికే గుంటూరు జిల్లా చేరుకున్నాయని ఆయన తెలిపారు.
ఉగ్రవాద చర్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయంతో అవసరమైతే అమెరికా సహాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. జానారెడ్డి ముస్లిం తీవ్రవాదుల కదలికల మీదనే ఈ హింట్ చేశారు.












Click it and Unblock the Notifications