షేర్ మార్కెట్ పతనం, ఐటి షేర్లకు భారీ నష్టం
ముంబయి: దీపావళి నాటికి 20,000 మాజిక్ పాయింట్ కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేసిన బిఎస్ ఇ సెన్సెక్స్ బుధవారం కుప్పకూలింది. నేడు ట్రేడింగ్ ప్రారంభమైన్ వెంటనే స్టాక్ మార్కెట్ భారీగా కుప్పకూలింది.దీనితో లావాదేవీలను 45 నిముషాల సేపు నిలిపివేశారు.
సెన్సెక్స్ 1507 పాయింట్లు పతనమై 17544 కు చేరింది. నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయి నేటి మధ్యాహ్నానికి 5143 వద్ద ముగిసింది. ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ పతనం ఊహించిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications