గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామలో విద్యార్థిని రాధ గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఆ అమ్మాయి నందిగామలోని కృషి కళాశాలలో సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. బ్లేడుతో గొంతు కోసుకుని విద్యార్థిని ఆత్యహత్య యత్నానికి పాల్పడింది.
తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని విజయవాడ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులే రాధ ఆత్మహత్యా యత్నానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
