యువకుడి కిడ్నాప్: ప్రియురాలిపై అనుమానం
హైదరాబాద్: హైదరాబాదు సమీపంలోని సరూర్ నగరులో శ్రీను అనే యువకుడు అపహరణకు గురయ్యాడు. ప్రియురాలు సురేఖ హస్తం ఈ కిడ్నాప్ వెనక ఉందని శ్రీను బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే శ్రీను కిడ్నాప్ తో తనకు ఐ విధమైన సంబంధం లేదని సురేఖ అంటోంది.
శ్రీనును తాను ప్రేమించిన మాట వాస్తవమేనని, అయితే శ్రీనుకు మూర్ఛ రోగం ఉండటంతో తాను అతనితో పెళ్లికి నిరాకరించినట్లు ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications
