నర్సాపురం నుంచే చిరు పోటీ చేయాలి
పశ్చిమగోదావరి- మాకు కోట్లు వద్దు, లక్షలు వద్దు...చిరంజీవి రాజకీయాలలోకి వస్తే చాలు అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అభిమానులు. మచ్చలేని చిరంజీవికి రాజకియాలలోకి రావాల్సిన అవసరం కూడా లేదు..కానీ బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే చిరంజీవి రాజకియాలలోకి రావాల్సిందేనని ఆయన అభిమానులు అంటున్నారు. నర్సాపురం నుంచే చిరంజీవి పోటీకి దిగాలని ఆయన అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications