ముషారఫ్ పై హత్యాయత్నం భగ్నం
కరాచి: పాకిస్ధాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై జరిగిన హత్యాయత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్ధ ఆల్ ఖైదా ఈ హత్యా యత్నానికీ కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.
ఆల్ ఖైదా ఉగ్రవాదులు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కుట్ర వివరాలు బయటపడ్డాయి. కరాచీ సమీపంలో ఒక బ్రిడ్జి కింద అమర్చిన మందుగుండు సామగ్రిని పోలీసులు నిర్వీర్యం చేశారు.












Click it and Unblock the Notifications
