మార్చిలో హైద్రాబాద్, బెంగళూరు ఏర్ పోర్టులు ప్రారంభం


Airportముంబయి: హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభమవుతాయని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ ఇక్కడ చెప్పారు. ఈ రెండు విమాశ్రయాలతో అనుబంధం గల ఎల్ అండ్ టి 70 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయాన్ని మార్చి 12న, బెంగళూరు విమానాశ్రయాన్ని మార్చి 28న ప్రారంభించనున్నట్టు అయన వెల్లడించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+