విప్రో, ఆంధ్రా విశ్వవిద్యాలయాల ఒప్పందం
విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థుల సమగ్రాభివృద్ధిని ఒక గొప్ప ముందడుగు వేసింది. విద్యార్థుల సమగ్రాభివృద్ధిని ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేసే లక్ష్యంతో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో, ఆంధ్రా విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యార్థుల వర్క్‌షాపుల నిర్వహణ, టెక్నికల్ స్పాన్సర్ షిప్‌లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ఇందులో భాగంగా అమలు చేస్తారు. దీనిపై విద్యార్థులు హర్షం ప్రకటిస్తున్నారు.












Click it and Unblock the Notifications