అంతా జగన్ మయం: రాజకుమారి

వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదని, పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డిని గాంధేయవాదిగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. ఇడుపులపాయ వ్యవహారాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications
