ఆరేళ్ల మౌనికపై అత్యాచారం-పోలీసుల అదుపులో నిందితుడు
చీరాల:శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో ఆరేళ్ల బాలిక మౌనికపై అత్యాచారం జరిపిన వ్యక్తిని ప్రసన్న కుమార్ గా గుర్తించి చీరాల పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా అపస్మారక స్థితిలో మౌనిక కాకినాడలో పడిపోయింది. చనిపోయిందని భావించిన ప్రసన్న ఆమెను అక్కడ పడవేసి నిందితుడు అదే రైళ్లో చీరాల చేరుకున్నాడు. కాగా పోలీసులు బుధవారం ప్రసన్నకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారక స్థితిలో లభించిన మౌనికను కాకినాడ పోలీసులు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications