బెజవాడ దుర్గ గుడివద్ద తొక్కిసలాట, ఆరుగురు మృతి

మృతుల వివరాలు: కె. ఈశ్వరమ్మ (విశాఖపట్నం), రాంబాబు (8, ఏలూరు), సునీత (38, కాకినాడ), కేసిబాయి (కర్నూలు జిల్లా), లక్ష్మి (23, విజయవాడ), రాములమ్మ (50, విశాఖ). మరణించిన వారికి లక్షరూపాయల ఎక్స్ గ్రేషియాను దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు.
దుర్గాదేవి దీక్ష సందర్భంగా లక్ష మంది పైగా భక్తులు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
