ఎస్సార్సీపై మాట మార్చిన మొయిలీ

ఇది ఇలా ఉంటే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రెండో ఎస్సార్సీపై సరైన సమయంలో స్పందిస్తామని అన్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ రెండో ఎస్సార్సీ అంటే తెలంగాణా ప్రజలను మోసగించడమేనని అన్నారు. తెలంగాణా ఇవ్వలేని పక్షంలో పార్టీ క్షమాపణలు చెప్పాలని సర్వే డిమాండ్ చేశారు. రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రెండో ఎస్సార్సీ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications