గుంటూరులో బాలుడి హత్య
గుంటూరు:గుంటూరులో ఒక పాలబుగ్గల పసివాడిని పొట్టనపెట్టుకున్నారు. నిన్నటినుంచి కనిపించకుండా పోయిన తొమ్మిదేళ్ల ధనుంజయ్ శనివారం శవమై తేలాడు. శవం కొండవీటిలో లభ్యమయింది. ధనుంజయ్ ను లింగాపురం వాసిగా గుర్తించారు. తెలిసిన వారే హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications