చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం: ములాయం

జార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని నక్సల్స్ సమస్యను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం కోసమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాలను ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తమ కూటమిలో ఉండాలని ఎవరినీ బలవంత పెట్టబోమని సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ అన్నారు. యుఎన్ పిఎ నాయకులను ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజాసమస్యలపై పార్లమెంటు సమావేశాల సందర్భంగా ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications